జన్నారం మండలంలో ఇసుక కొరత అటవీశాఖ ఆంక్షలు అమలు

★ ప్రభుత్వపరంగా చాలన్ టెండర్ రూపంలో మండల ప్రజలకు గోదావరి ఇసుక అందాలి.

సాక్షి డిజిటల్ న్యూస్ 4 మే 2026 మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్: జన్నారం మండలం టైగర్ జోన్ పరిధిలో ఎకో సెన్సిటివిటీ జోన్లో బఫర్ ఏరియా కోరేరియా మధ్య అడవి రెవెన్యూ పరిధి వాగులు వంకలు, గోదావరి నది పరివాహక ప్రాంతంలోని గ్రామాలకు ఇసుక కొరత ఇందిరమ్మండ్లకు ప్రభుత్వ సంక్షేమ పనులకు అందడం లేదు కాలేశ్వరం చెన్నూరు నుండి వచ్చే ఇసుక దూరం అధిక ఆర్థిక ఇబ్బంది జన్నారం మండలంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో జియాలజికల్ మైనింగ్ అటవీశాఖ ఉన్నత అన్ని శాఖలతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గోదావరి ఇసుకను రిచ్ గుర్తించి మండల వాసులకు ఇసుకను స్లాట్ రూపంలో ఎంపీడీవో ఎమ్మార్వో గ్రామపంచాయతీ సెక్రటరీ పూర్తి స్థాయి కమిటీతో ఇసుకను అందించాలని అసంఘటిత కార్మిక శ్రామిక ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సిసి రోడ్ల నిర్మాణ కాంట్రాక్టర్లు కోరుతున్నారు. 3.5 మీటర్ల మేర బాదం పెళ్లి గోదావరి నదిలో 3 కిలోమీటర్ల వేల్పుతో పది మీటర్ల లోతుతో 15 కిలోమీటర్ల పొడవున కలమడుగు నుండి మొదలుకొని గుడి రేవు వరకు ఇసుక నిలువలు ఉన్నాయి. వార్త ముగింపు