
సాక్షి డిజిటల్ న్యూస్ 3 సెప్టెంబర్ 2026 మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్ జన్నారం మండలంలోని ఎస్ఐఆర్ ప్రక్రియ మండల స్థాయిలో అనేక గ్రామాలలో నిర్వహించిన కేంద్ర రాష్ట్ర స్థాయి. ప్రభుత్వాలు దేశ భద్రత నిజమైన గుర్తింపు.బాధ్యతను తెలిపే ఓటర్ లిస్ట్ లో భాగంగా అనేక ఆధారాలతో కూడుకున్నటువంటి. పితృత్వ మాతృత్వ ఆధారాలను 2002 సంవత్సరం.నుండి 2026 వరకు గల ప్రతిపాదికను రెవెన్యూ పరిధిలో గల అనేక ఆధారాలతో.పాటు కేంద్ర రాష్ట్ర ప్రతిపాదనలను ఆధీనంలోకి.తీసుకొని గుర్తింపు కార్డు పక్రియలో భాగంగా ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేసినప్పటికీ. అనేక ఆధారాలతో పాటు కొన్ని తప్పిదాలు.జరిగిన పరిస్థితిలో పేరు ఇంటి పేరు కుటుంబ. వివరాలలో అనేక మార్పుల చేర్పులకు అవకాశం కల్పించినందున ప్రజలు నిజనిర్ధారణ.కోసం 14 రకాల ఆధారాలలో భాగంగా ఏదైనా ఒక ఆధారాన్ని సమకూర్చే అధికారులకు గ్రామపంచాయతీ సెక్రటరీ స్థానిక మండలంలోని. ఎమ్మార్వో కి పూర్తిస్థాయి ఆధారాలతో సమర్పించి ఓటర్ నమోదు చేసుకోవాలి. అన్నారు ఎమ్మార్వో.