కాంగ్రెస్ 1000 రోజుల పాలన. వైఫల్యం పై పోరు బాట.

ప్రజా రైతు సంక్షేమాన్ని గాలికి వదిలేసిన రేవంత్ సర్కారుపై సమరం... మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ మాజీ మండల అధ్యక్షులు శ్రీధర్ మాజీ జడ్పీటీసీ తనయుడు ఎదిరే రామకృష్ణ.

సాక్షి డిజిటల్ న్యూస్ 03 కొందుర్గ్.. రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండల లోని స్తానిక జి యంపటేల్ గార్డెన్లో గురువారం 03 వ తేదీన ఉదయం 9:30* గంటలకు కాంగ్రెస్ 1000 రోజుల వ్యవసాయ విధ్వంసంపై కొందుర్గ్ మండల కేంద్రంలో నియోజకవర్గ స్థాయి రైతు సదస్సు బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెశిడెంట్ కెటిఆర్ అదేశాల మేరకు ప్రజా రైతు సదస్సుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరు బాట.కార్యక్రమానికి.  షాద్‌నగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ శాసనసభ్యులు అంజయ్య యదవ్ గారు మరియు ఇతర నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు  పాల్గొంటారు.కాబట్టి మండలంలోని అన్ని గ్రామాల బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేయడంగలరని కోరారు.. ప్రెస్ మీట్ లో పాల్గొన్న కొందుర్గ్ మండల బిఆర్ ఎస్ పార్టీ అద్యక్సులు శ్రీదర్ రెడ్డి ,మాజి ఎంపిపి రాజెశ్ పటెల్ మాజి జడ్పీటిసీ రామకృష్ణ యూత్ నాయకులు ప్రవీణ్ ,యదగిరి పాల్గోన్నారు