
సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 3 చౌడపూర్( ప్రతినిధి) ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశంతో ఎంఆర్పిఎస్ చౌడపూర్ మండలం ఇంచార్జ్ నాగని వెంకట్రాములు చౌడపురం మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు ఇండ్లలో మొగులయ్య ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా చౌడప్పూర్ మండల పరిధిలోని కొత్తపల్లి కమ్మన్ కల్వ మరికల్ గ్రామాలలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కొత్తపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులుగా పెంటల నరసింహులు ప్రధాన కార్యదర్శిగా పెంటల వెంకటేష్ అధికార ప్రతినిధిగా పెంటల రమేష్ కన్మన్ కాల్వ గ్రామంలో నూతన ఎమ్మార్పీఎస్ అధ్యక్షులుగా పండుగ నరసింహులు అధికార ప్రతినిధిగా నడిమింటి వెంకటేష్ ఉపాధ్యక్షులుగా గుంజులపాడు మొగులయ్య మరికల్ గ్రామంలో నూతన ఎమ్మార్పీఎస్ అధ్యక్షులుగా పుల్లగళ్ల గణేష్ అధికార ప్రతినిధిగా డంగు యాదయ్య ఉపాధ్యక్షులుగా జోగు నర్సింలు ఆయా గ్రామాలలో మిగతా వారిని వివిధ పోస్టులలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మండల పరిధిలోని వివిధ గ్రామాలలో నూతన ఎమ్మార్పీఎస్ కమిటీలను ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో ఎమ్మార్పీఎస్ బలోపేతం కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు మందకృష్ణ మాదిగ ఆశయ సాధన కోసం సమానత్వం సామాజిక హక్కులు సమాజ అభివృద్ధి జాతి కోసం గ్రామాలలో ఐక్యంగా పనిచేయాలని నాయకులు సూచించారు గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం ప్రతి ఒక్కరు ముందు ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు పెంటల చె న్నయ్య జోగు కృష్ణయ్య ప్రజా జ్యోతి జోగు శీను కురుమయ్య రామచందర్ నర్సింలు విజయ్ నర్సింలు గణేష్ యాదయ్య పెద్దమనిషి రామయ్య బొక్కలింగం చంద్రయ్య మల్లెగు ఆంజనేయులు గ్రామ పెద్దలు యువకులు ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు