జన్నారం మండలంలోని రేండ్లగూడ గ్రామపంచాయతీ గాంధీ చౌక్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

అసాంఘిక చర్యలు అపరిచితులు గ్రామంలో జరిగే నేరాలకు ప్రధాన ఆధారంగా ఉంటుందని ప్రజలు అన్నారు

సాక్షి డిజిటల్ న్యూస్ 3 సెప్టెంబర్ 2026 మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్ జన్నారం మండలంలోని రేండ్లగూడ గ్రామపంచాయతీ సమస్య ఆత్మకమైన. గ్రామ పంచాయతీగా గత30 సంవత్సరాలుగా అనేక నేరాలకు అసాంఘిక చర్యలకు మండలంలో ప్రధానం మంచిర్యాల జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నందున ప్రజలకు మేలు జరగడం కోసం నేర చరిత్రను. అరికట్టడం కోసం గ్రామంలోని మద్యస్థ ప్రాంతం4 కూడా లీల రహదారి మహాత్మా గాంధీ చౌక్ రాజీవ్ నగర్ కాలనీలో 8 పుటేజీల సీసీ కెమెరా.నిఘా వ్యవస్థను గ్రామపంచాయతీకి అనుసంధానం చేసి పోలీస్ స్టేషన్కు సిసి ఫుటేజ్ ని అనుబంధంగా. మండలంలోని అన్ని శాఖల ఉన్నత అధికారులకు ఉందని గ్రామంలోని యువత సీనియర్ సిటిజన్ ప్రజలు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి.సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ మామిడి విజయ్ తో ముఖాముఖిలో. తెలియపరిచారు నల్లకల్లు గుడుంబా నియంత్రణ.టేకు కర్ర స్మగ్లింగ్ నేర చరిత్ర అసాంఘిక చర్యల పై నియంత్రణ. కోసం అవసరం అన్నారు