పరకాల అమరధామంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అమరవీరులకు ఘన నివాళులు..!

సాక్షి డిజిటల్ న్యూస్ హన్మకొండ జిల్లా: 3/9/2026 సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ మడికొండ పవన్ కుమార్: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పరకాల అమరధామంలో అమరవీరులకు ఘన నివాళులు అర్పించేందుకు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామ్ చందర్ రావు కు ఈరోజు ఉదయం 11 గంటలకు సాయిబాబా గుడి వద్ద బిజెపి పరకాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి అక్కడి నుండి ర్యాలీగా పరకాల అమర దామానికి చేరుకున్నారు అనంతరం అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి ముఖ్య అతిథులు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు హనుమకొండ జిల్లా ఇన్చార్జి బూర నర్సయ్య గౌడ్ పరకాల కాంటెస్ట్ ఎమ్మెల్యే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పగడాల కాళీ ప్రసాదరావు గంట రవి రావు పద్మ మాజీ ఎమ్మెల్యే మార్తనేని ధర్మారావు డాక్టర్ విజయ చందర్ రెడ్డి డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కాచం గురు ప్రసాద్ గుజ్జ సత్యనారాయణ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిలు ఆర్పి జయంతిలాల్ దేవునూరి మేఘనాథ్ ఎర్రం రామన్న పరకాల కౌన్సిలర్లు కుక్కల విజయ్ కుమార్ బెజ్జంకి పూర్ణ చారి ఆకుల లావణ్య శ్రీధర్ పరకాల పట్టణ ప్రధాన కార్యదర్శి సంఘ పురుషోత్తం పాలకుర్తి తిరుపతి మిడిదొడ్డి నరేష్ చందుపట్ల రాజేందర్రెడ్డి దగ్గు విజేందర్ రావు కొలనుపాక భద్రయ్య జిల్లా నాయకులు ఫిరంగి సతీష్ కుమార్ బాసాని సోమరాజు కానుగుల గోపీనాథ్ దుబాసి కృష్ణ ప్రసాద్ దంచనాల కిరణ్ పైండ్ల రంజిత్ మెంతుల సురేష్ ముత్యాల దేవేందర్ సాదా మధుకర్ రజినీకాంత్ కాగితపు చంద్రమోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..