
సాక్షి డిజిటల్ న్యూస్ మంచిర్యాల జిల్లా బ్యూరో ఎండి యూసుఫ్ సెప్టెంబర్ 2 రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్గో నిర్వహణను ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తూ 10-15 ఏళ్ల పాటు అధికారికంగా ఒప్పందం కుదిరినట్లు సమాచారం ఇప్పటి వరకు కార్గోలో సేవలందించిన సిబ్బందిని తిరిగి ఆర్టీసీ డ్యూటీల్లోకి తీసుకుంటున్నట్లు సమాచారం
2020లో ప్రారంభించిన ఈ కార్గో సర్వీసులు ఇప్పుడు ప్రైవేట్ పరం కావడంతో, భవిష్యత్తులో చార్జీలు పెంచుతారనే ఆందోళనలో సామాన్యులు