బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఇంటింటా కాంగ్రెస్ 1000 రోజుల పాలన కార్డు పంపిణీ

సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 3 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ దొడ్ల కిరణ్) కాంగ్రెస్ 1000 రోజుల వైపల్య పాలనపై బీ ఆర్ ఎస్ పార్టీ ప్రణాళిక ఇంట్టింటికి కాంగ్రెస్ బాకీ కార్డు లో భాగంగా ఈరోజు పెద్ద శంకరంపేట మండలంలో మరియు పట్టణంలోని మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిర్వహించిన ఇంటింటికి బాకీ కార్డు లు ఇచ్చి మహిళలకు రైతులకు విద్యార్థులకు ఉద్యోగులకు పెన్షన్ దారులకు వికలాంగులకు కాంగ్రెస్ పార్టీ తన వెయ్యి రోజు పాలనలో మోసం చేసిన తీరుని వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ మండల నాయకులు సర్పంచులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.