బూటకపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ 420 ప్రభుత్వం కుంట సిద్ధిరములు

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ నటరాజ్ గౌడ్ సెప్టెంబర్ 3 కుత్బుల్లాపూర్ 100 రోజుల కాంగ్రెస్ పాలన లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో 1000 రోజులు గడిచిన హామాలు చేయలేదు దానికి వ్యతిరేకంగా ప్రతిపక్షా పార్టీగా బీఆర్స్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలిపు మేరకు కుతుబుల్లాపూర్ నియోజకవర్గ హాట్రిక్ ఎం ఎల్ ఏ కె పి వివేకా నంద గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న కుంట సిద్ధిరాములు. బూరుగు బావి సత్యనారాయణ. మహిళా నాయకురాలు శ్రీదేవి. మాజి ఎంపిటిసి చంద్రశేఖర్ రెడ్డి. బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ప్రసంగించిన బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడుకుంట సిద్దిరాములు.