
సాక్షి డిజిటల్ న్యూస్ నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం ఇన్చార్జి రిపోర్టర్ ఇరగ దిండ్ల కృష్ణ, 3,9,2026 బేస్తవారం దేవరకొండ నియోజకవర్గం దేవరకొండ మండలం ఇదంపల్లి గ్రామ పంచాయతీకి చెందిన స్థానిక కాంగ్రెస్ నాయకుడు మల్లెడ్డి వారు వృత్తి చెందిన విషయం తెలుసుకున్న న్యాయవాది ఎర్ర కృష్ణ వారి నివాసానికి వెళ్లి భౌతిక కాయానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు