
సాక్షి *డిజిటల్ న్యూస్*సెప్టెంబర్ 3: నర్సాపూర్ నియోజకవర్గం ఇంచార్జీ ఆకుల బిక్షపతి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులు సాగు చేసిన ప్రతీ పంట వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా పక్కాగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే నంబర్లు, రైతుల పేర్లు, పంట రకాలను ఆన్‌లైన్ పోర్టల్‌లలో ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వ మద్దతు ధర, పంట నష్టపరిహారం మరియు ఇతర రైతు సంక్షేమ పథకాలు అర్హులైన రైతులందరికీ నేరుగా అందాలంటే ఈ పంటల నమోదు ప్రక్రియ అత్యంత కీలకమైనదని కలెక్టర్ స్పష్టం చేశారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులు సాగు చేసిన ప్రతీ పంట వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా పక్కాగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే నంబర్లు, రైతుల పేర్లు, పంట రకాలను ఆన్‌లైన్ పోర్టల్‌లలో ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వ మద్దతు ధర, పంట నష్టపరిహారం మరియు ఇతర రైతు సంక్షేమ పథకాలు అర్హులైన రైతులందరికీ నేరుగా అందాలంటే ఈ పంటల నమోదు ప్రక్రియ అత్యంత కీలకమైనదని కలెక్టర్ స్పష్టం చేశారు