బెలియాతండాలో సర్పంచ్ రావుజి నాయక ఆధ్వర్యంలో గ్రామసభ

🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 3 ఉత్తరపెల్లి మండల రిపోర్టర్ సురేందర్ ధర్పల్లి మండలంలోని బెలియాతండా గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం వి బి జి ఆర్ ఏ ఎం జి గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభలో గ్రామ అభివృద్ధి, ఉపాధి హామీ పనులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామపంచాయతీ కార్యదర్శి, టి ఏ, ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి హామీ కూలీలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి సంబంధించిన సమస్యలు, ఉపాధి హామీ పనులపై గ్రామస్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *