
సాక్షి డిజిటల్ న్యూస్ 03.09.26 నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం ఇన్చార్జి రిపోర్టర్ ఇరగ దిండ్ల కృష్ణ, దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలం చిత్రాల గ్రామపంచాయతీ పరిధిలో అంకాలమ్మ తల్లి జాతర కంట మహేశ్వర కళ్యాణ మహోత్సవంలో కార్యక్రమంలో పాల్గొనాలని చిత్రాల గ్రామ ప్రజలు కోరగా వడితే రమేష్ పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమం చేశారు బి ఆర్ ఎస్ పార్టీ క్షేత్రాల సర్పంచి చాట్ల చిరంజీవి మాజీ జెడ్పిటిసి బోయినపల్లి శ్రీనివాస్ గౌడ్ రామలింగం శ్రీనివాస్ పవన్ శ్రీశైలం పాల్గొన్నారు