సాక్షి డిజిటల్ న్యూస్ మే 04, జి.మాడుగుల: శ్రీ మత్య మాడుగులమ్మ నెలవారీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సభ్యులుతో మాట్లాడి వాళ్ళు యొక్క సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఒప్పుకున్న పనులు సకాలంలో పూర్తిచేయాలని నిర్ణయించారు.నెల వారి చంద వసూలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసెంట్ జగదీశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ ఎల్ నాయుడు, వాసు, సెక్రెటరీ దేవ రాజు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.