తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గా నల్లగొండ తిరుపతిగౌడ్

🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 3 గోపు మహిపాల్ రెడ్డి రిపోర్టర్ ఆర్సీ ఇంచార్జ్ :కరీంనగర్ జిల్లా తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నల్లగొండ తిరుపతి గౌడ్ ను నియమించడం జరిగిందని వ్యవస్థాపక అధ్యక్షులు గట్టు రాంచేందర్ రావు ఒక ప్రకటనలోసోమవారంతెలియజేశారు ఈ సందర్బంగా నల్లగొండ తిరుపతి గౌడ్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో రెండవసారి ఈ బాధ్యత ను కట్టబెట్టిన గౌడ కుల బాంధవులకు రాష్ట్ర అధ్యక్షులు గుండామల్లేష్ గౌడ్ కి అందరికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని గౌడ కులస్తుల సంక్షేమం కోసం వారి అభ్యున్నతి కోసం ఎల్లప్పుడు కృషి చేస్తానని నల్లగొండ తిరుపతి గౌడ్ తెలిపారుగౌడసంఘాలకుశుభాకాంక్షలు తెలియచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *