బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని. ఏ ఐ.టి.యు.సి రాష్ట్ర కమిటీ అధ్యక్షులు సీతారామయ్యకు . మెమో రాండం…ii

🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్. సెప్టెంబర్ 3 శంకరపట్నం.. శ్రీరాంపూర్ మంచిర్యాల జిల్లా.. సింగరేణి సంస్థలో అంతర్గత బ్యాగ్ లాగ్.ఖాళీలను భర్తీ చేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఏ.ఐ.టి.యు.సి రాష్ట్ర కమిటీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్యకు ఆర్కే ఫైవ్ ఫిట్ సెక్రెటరీ నర్సింగరావు. గుర్తింపు సంఘం సీనియర్ నేతలు మెమోరండం సమర్పించారు. . ఏ. గ్రేట్ మైన్ సర్వేయర్ అంతర్గత బ్యాగ్ లాగ్ ఖాళీలను కొన్ని సంవత్సరాల నుండి భర్తీ చేయడం లేదని సింగరేణి ఉద్యోగులు సీతారామయ్యకి ఇచ్చిన మెమో రాండంలో తెలిపారు.. సింగరేణి సంస్థలో అవసరమైన సాంకేతిక .అర్హతలు సర్వేయర్స్ సర్టిఫికెట్ లాంటి అర్హత కలిగిన ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నప్పటికీ శాఖపరమైన నోటిఫికేషన్లు జారీ కావడం లేదన్నారు.. రెగ్యులర్ ఖాళీలను అంతర్గత నోటిఫికేషన్ . సింగరేణి యజమాన్యం.జారీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని గుర్తింపు సంఘం సీనియర్ నేత లు.ఆర్కే ఫిట్ ఫిట్ సెక్రెటరీ నర్సింగరావు లు సీతారామయ్యకి ఇచ్చిన మెమో రాండంలో.వివరించారు. సింగరేణి సంస్థలోని ఖాళీలను భర్తీ చేసే విధంగా చర్యలు చేపట్టి అర్హత గల సింగరేణి కార్మికులను ఆదుకోవాలని ఫిట్ సెక్రెటరీ నర్సింగారావు. గుర్తింపు సంఘం సీనియర్ నేతలు సీతారామయ్యకు విజ్ఞప్తి చేశారు . ఇందుకు సీతారామయ్య సానుకూలంగా స్పందించి. సింగరేణి యజమాన్యం స్పందించే విధంగా శ్రద్ధ వహిస్తానని గుర్తింపు సంఘం సీనియర్ నేతలకు నర్సింగారావుకు సీతారామయ్య భరోసా ఇచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *