
సాక్షి డిజిటల్ న్యూస్ 03 కొందుర్గ్.. రంగారెడ్డి జిలా షాద్ నగర్ నియోజక వర్గంలో నీ స్టేజ్ వన్. డౌన్ నుండి.ప్రతి నెలనియోజక వర్గంలోని 149 రేషన్ దుకాణాలకు ప్రతి రెండు మూడు క్వింటాల. బియ్యం తరుగుదల వస్తుందని చాలా కాలం నుండి. రేషన్ డీలర్లు జిల్లా స్థాయి పౌర సరఫరాల అధికారులకు బియ్యం తరుగుదలను నివారించాలని గ్రామాల్లోని పేద ప్రజలకు సక్రమంగా. బియ్యం పంపిణీ చేయాలంటే గోడౌన్ నుండి వచ్చే బియ్యం తరుగుదలను అరికట్టి. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు వారి విన్నపాలు విన్న జిల్లా పౌర సరఫరాలఅధికారి వనజాత మేడం ,,జిలా డి యం. అధికారులు నేడు నేరుగా షాద్ నగర్ స్టేజ్. ఓన్ గోడౌన్ కు చేరుకొని.అక్కడ రేషన్ డీలర్ల సమస్యలు పూర్తిగా తీర్చే ప్రత్మయత్నం చేశారు.షాద్నగర్ గోడౌన్ అధికారి రాజు కు పూర్తి సమస్యని వివరించి రేషన్ దుకాణాలకు ప్రతి నెల పూర్తి బరువు తో తూకం వేసి బియ్యం బరువుతో కలిపి గోనె సంచి. బరువు ను వేరుగా కలిపి పంపాలని బియ్యం ఎట్టి పరిస్థితులలో తరుగుదల.లేకుండా సరఫరా చేయాలని వారు అక్కడికి అక్కడే తెలిపారు.. ఈకార్యక్రమంలో జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం నాయకులు పి వెంకటేష్ , శివకుమార్, లక్ష్మీ నారాయణ..కొందుర్గ్ కొత్తూరు కేశంపేట ఫరూక్ నగర్, నందిగామ, జిల్లేడు చౌదరిగూడెం మండలాల రేషన్ డీలర్ల నాయకులు పాల్గొన్నారు..