
సాక్షి డిజిటల్ న్యూస్ 3సెప్టెంబర్ 2026 (జగిత్యాల జిల్లా ఇంచార్జ్) బోనగిరి మల్లారెడ్డి వెల్గటూర్ మండలం ఎండపల్లి గ్రామానికి చెందిన మృతుడు
బొంగని కిష్టయ్య తండ్రి ఎల్లయ్య, 79 సం.రాలు కులం గౌడ్ అనునతనికి ముగ్గురు కొడుకులు ఇద్దరు బిడ్డలు సంతానం కాగా తన రెండవ కొడుకు అయినా బొంగాని సత్తయ్య గత కొన్ని రోజులకు క్రితం గ్రామంలో కొంతమంది దగ్గర అప్పులు చేసి ఎటో వెళ్లిపోయినాడు, అప్పటినుండి మృతుడు, తన కొడుకు చేసిన అప్పులు ఎలా తీర్చాలి అని బాధపడుతూ మనస్థాపం చెంది, ఈరోజు మధ్యాహ్నం 1.00 గంటకు తన ఇంటి మెట్ల కు ఉన్న ఇనుప చువ్వకు నైలాన్ తాడుతో ఉరివేసుకొని చనిపోయినాడు అని తన చిన్న కొడుకు బొంగాని శ్రీనివాస్ ఇచ్చిన వెల్గటూర్ పోలీసు వారు ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనైనది.