సాక్షి డిజిటల్ న్యూస్ రావులపాలెం సెప్టెంబర్ 3 రిపోర్టర్ పులుపు కరుణాకర్ రావులపాలెం మండల పరిధిలో టౌన్ సి ఐ జి రమేష్ బాబు ఉత్తర్వులు మేరకు ఈరోజు ఎస్సై జి చంటి ఆధ్వర్యంలో ఏ ఎస్ ఐ శ్రీనివాస్ మరియు వారి యొక్క సిబ్బందితో కలిసి రావులపాలెం పరిధిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు మరియు వై యస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఏటువంటి అవాంఛనీయు సంఘటనలు, అల్లరి మూకలు గుమి కూడకుండా మరియు ప్రమాదాలు గొడవలు జరగకుండా ఎస్సై జి చంటి ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు