సాక్షి డిజిటల్ న్యూస్ 4 మే 2026 మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ మామిడి విజయ్: జన్నారం మండలం మేజర్ గ్రామపంచాయతీ పొనకల్ ప్రథమ పౌరురాలు సర్పంచిని జక్కు సుష్మ జన్మదిన వేడుక గ్రామ పాలకమండలి వార్డు మెంబర్లు ఉపసర్పంచ్ విడీసీ సభ్యులు ప్రజలు అభిమానులు కుటుంబ సభ్యులు స్నేహితులు శ్రేయోభిలాషులు పలువురు మరెన్నో జన్మదిన వేడుకలు ఆడంబరంగా ఘనంగా జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధిలో అనేక విధాల గ్రామపంచాయతీని ముందుకు తీసుకు వెళుతున్న తరుణంలో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల నుండి అభిమానులు ప్రజాప్రతినిధులు శ్రేయోభిలాషులు జన్మదినోత్సవ పండగ శుభాకాంక్షలు తెలిపారు. సేవా రంగంలో వేసవి చలివేంద్రములు విద్య వైద్యం పరిసరాల శుభ్రత చెట్ల పెంపకం మినీ పార్క్ జిమ్ తో పాటు అనేక సంక్షేమ అభివృద్ధి పనుల్లో ముందుకు వెళ్తున్న సర్పంచ్ జన్మదినోత్సవం వేడుక శుభాభివందనం అని సీనియర్ సిటి జెన్ లు తెలిపారు. వార్త ముగింపు.